Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Amit Shah responded to Rahul Gandhi's demand for a public debate, stating that political discussions should take place in Parliament rather than on the streets.
Shah challenged Gandhi to a debate in Parliament, claiming that Gandhi cannot handle the government's responses.
He also criticized the Congress party for boycotting parliamentary discussions and creating disruptions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Amit Shah : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) . రాజకీయ చర్చను వీధుల్లో పెట్టకూడదని, పార్లమెంట్ (Parliament) లో పెట్టాలని ఆయన కౌంటర్ వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలను రాహుల్‌గాంధీ తట్టుకోలేరని .
బాధ్యతాయుతమైన చర్చ జరగాలని మీరు అనుకుంటే, మీ ఆందోళనల్లో సత్యం, తర్కం ఉంటే రండి పార్లమెంట్లో చర్చించుకుందాం అని సవాల్ చేశారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుందాంగానీ మా సమాధానాలను మీరు తట్టుకోలేరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఎద్దేవాచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)