Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amit Shah: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కేంద్రమంత్రి అమిత్‌షా పూజలు
By Eenadu1 min read at Eenadu
In brief
Union Home Minister Amit Shah arrived in Hyderabad and offered prayers at the Bhagyalakshmi temple near Charminar.
He is scheduled to meet with BJP leaders and participate in a grand padayatra starting from the Baboo Jagjivan Ram statue at Nizam College.
The Congress and other opposition parties held a rally in Delhi demanding the resignation of CEC Gyanesh Kumar, while the BJP organized Amit Shah's visit to Hyderabad as a counter-event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు భాజపా నేతలు పలికారు. అనంతరం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్‌షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హోటల్ ఐటీసీ కాకతీయకు ఆయన చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. సినీ నటులు చిరంజీవి, రాంచరణ్‌తో పాటు పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వర్రావు అమిత్‌షాను కలవనున్నట్లు సమాచారం.
సాయంత్రం 4 గంటల తర్వాత నిజాం కళాశాల మైదానం ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానున్న మహా పాదయాత్రలో అమిత్‌షా పాల్గొననున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, విపక్షాలు దిల్లీలో ఆదివారం సర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీకి దీటుగా హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భాజపా ఏర్పాట్లు చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)