Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అమ్మ ఆస్తిలో నాకు భాగం ఉండదా?
By Eenadu2 min read at Eenadu
In brief
ఒక వ్యక్తి తన తల్లి ఆస్తిలో వాటా గురించి ప్రశ్నించగా, తల్లి వీలునామా రాయకుండా మరణిస్తే పిల్లలందరూ చట్టబద్ధమైన వారసులే అని వివరించారు.
చెల్లి, తమ్ముడు ఇప్పటికే భూమికి యజమానులుగా ఉన్నారని చెబుతున్నందున, వారు గిఫ్ట్ డీడ్ లేదా విల్లు రాశారా అని తెలుసుకోవాలని సూచించారు.
ఆ పత్రాలు లేకుండా వారు పట్టాలు పొంది ఉంటే రెవెన్యూ అధికారి దగ్గర పిటిషన్ వేయాలని, ముందుగా లాయర్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మేం ముగ్గురం సంతానం. అమ్మానాన్న మా చిన్నప్పట్నుంచీ విడివిడిగానే ఉన్నారు. చెల్లీ, తమ్ముడు అమ్మ వద్ద, నేను నాన్న దగ్గర పెరిగాం. అమ్మ చనిపోయి పదేళ్లు అవుతోంది.
మేం ముగ్గురం సంతానం. అమ్మానాన్న మా చిన్నప్పట్నుంచీ విడివిడిగానే ఉన్నారు. చెల్లీ, తమ్ముడు అమ్మ వద్ద, నేను నాన్న దగ్గర పెరిగాం. అమ్మ చనిపోయి పదేళ్లు అవుతోంది. తన పేరు మీద కొంత భూమి ఉంది. దానికి ఇప్పటి వరకు చెల్లీ, తమ్ముడే యజమానులుగా ఉన్నారు. అమ్మ ఆస్తిలో నాకూ వాటా ఉండదా?
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)