Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అమ్మానాన్నలకు ఒక మాట
By Eenadu2 min read at Eenadu
In brief
A teacher asks students what they like and dislike about their parents in a fictional classroom dialogue.
The students express frustration over excessive pressure regarding sports, academics, household chores, and a lack of parental time.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘పిల్లలూ.. మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే!’ అంటూ లోపలికి వచ్చారు టీచర్. ‘థాంక్యూ టీచర్..’ అన్నారు పిల్లలు. ‘ఇది మీ రోజు కాబట్టి.. ఇవాళ చక్కగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం సరేనా!’ అన్నారు టీచర్. ‘అలాగే టీచర్’ ఆనందంగా జవాబిచ్చారు విద్యార్థులు. మధ్యాహ్నం వరకూ ఎంచక్కా నచ్చిన ఆటలన్నీ ఆడుకున్నారు. తర్వాత టీచర్ అందరినీ ఒకచోట కూర్చోబెట్టి.. ‘పిల్లలూ ఇప్పుడు నేను మీలో ఒక్కొక్కరినీ పిలుస్తాను. మీరు ఇక్కడికి వచ్చి.. మీకు నచ్చేదేంటి? నచ్చనిదేంటో చెప్పాలి సరేనా?’ అన్నారు. అలాగేనన్నారు పిల్లలు. ముందుగా వేద్.. ‘స్కూల్ అయిపోయాక క్రికెట్ ఆడటమంటే నాకు చాలా ఇష్టం టీచర్. కానీ ఎప్పుడో ఒకసారి డాన్స్ బాగా…
నువ్వు కూడా అలా తెచ్చుకుంటే బాగుంటుంది. అప్పుడే అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు అంటారు నాన్న. బాగానే చదువుతున్నా ప్రతిసారీ ఇలాగే మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది. దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది’ అంది సిరి. ‘ఇప్పుడు గీతా నువ్వు చెప్పు’ అన్నారు టీచర్. ‘స్కూల్ అయిపోగానే.. ఇక్కడ జరిగిన విషయాలన్నీ అమ్మానాన్నలతో చెప్పాలని చాలా ఉత్సాహంగా ఇంటికి వెళ్తాను. కానీ నాన్న అప్పటికి ఇంటికే రారు. అమ్మేమో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడ స్నాక్స్ పెట్టాను తినేసి ట్యూషన్కి వెళ్లమని చెబుతుంది. అది నాకు అస్సలు నచ్చదు’ అని చెప్పింది గీత. తర్వాత మిగతా పిల్లలు కూడా ఒక్కో విధమైన ఇబ్బందిని చెప్పారు. ‘సరే పిల్లలూ..…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)