Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అమ్మవారి ఆశీస్సులతోనే ప్రాణనష్టం సంభవించలేదు: చెన్నబసప్ప
By Eenadu||1 min read at Eenadu
In brief
Local MLA Chennabasappa stated that there were no casualties in the Shivamogga Jumbo Savari due to the blessings of Goddess Chamundeshwari.
He also mentioned that the idol of the goddess suffered slight damage when the elephant carrying the silver howdah panicked and ran.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు క్రీడలు: చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోనే శివమొగ్గ జంబూ సవారీలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక ఎమ్మెల్యే చెన్నబసప్ప పేర్కొన్నారు. వెండి అంబారీని మోసుకెళ్తున్న సోమణ్ణ అనే ఏనుగు నిన్న ఒక్కసారిగా ఆందోళనకు గురై బెదిరిపోయి పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆందోళనకు గురైన స్థానికులు ప్రాణాలు రక్షించుకోవడానికి తలోదిక్కుకు పారిపోయారు. ఈ ఘటనపై చెన్నబసప్ప గురువారం మీడియాతో మాట్లాడారు. ఏనుగు పరుగులు పెట్టిన సమయంలో అంబారి కింద పడటంతో చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం స్వల్పం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఏనుగులు బెదిరిపోవడంపై అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేమని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)