Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగాయ్.. రేపటి(నవంబర్ 12) నుంచి లీటరుపై రూ.4 పెంపు !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Amul announced a price increase of ₹2 to ₹4 per litre on its milk packets starting November 12, 2021.
The Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) stated that rising feed and packaging costs, coupled with reduced rainfall due to El Niño, necessitated the hike.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న మధ్య తరగతి ప్రజలకు మరో . ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నవంబర్ 12, గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధర పెరగనుంది. దీంతో ఈ బ్రాండ్ పాల ప్యాకెట్లు వాడే జనం నెత్తిన పిడుగు పడినట్లయింది. అమూల్ తాజా ధరల సవరణలో ప్రధానంగా రెండు రకాల పాల ధరలు పెరిగాయి.
ఈ సంస్థ పాలలో ఎక్కువగా అమ్ముడుపోయే టోన్డ్ మిల్క్ అమూల్ తాజా (Amul Taaza) ప్యాకెట్లపై లీటరుపై రూ.2 పెంచింది. ఇందులో పాల కొవ్వు శాతం 3గా ఉంటుంది. అదే విధంగా.. ఫుల్ క్రీమ్ మిల్క్ అయిన అమూల్ గోల్డ్ (Amul Gold) లీటరుపై రూ.4 పెరిగింది. ఇందులో పాల కొవ్వు శాతం 6గా ఉంటుంది. పాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్ ఖర్చులు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమూల్ మార్కెటింగ్ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వెల్లడించింది. పశువుల మేత ధరలు పెరగడంతో పాల ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)