Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అంతా ట్రంప్ స్వయంకృతమే
By Eenadu2 min read at Eenadu
In brief
U.S. President Donald Trump's Republican Party suffered a historic defeat in the midterm elections, losing its majority in Congress to the Democrats, according to the article.
The text attributes this loss to Trump's controversial policies, economic mismanagement, and divisive rhetoric.
It concludes by noting that Trump's upcoming two years will be difficult due to a Democratic-controlled Congress and potential investigations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఊరికే అనరు. ఆ సంగతిని మర్చిపోయి- నేనే పోటీచేస్తున్నాను అనుకుని ఓటు వేయండి అంటూ అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో పదేపదే పిలుపిచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి తీవ్రస్థాయిలో తలబొప్పి కట్టించుకున్నారు. దశాబ్దాలుగా రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న కాన్సస్, టెక్సాస్ వంటి చోట్ల కూడా ఈసారి డెమోక్రాట్లు గెలిచారంటే- దానికి ట్రంప్ ప్రధాన కారణాలయ్యాయి. అగ్రరాజ్యాధిపతికి తగని నడవడికతో ఏకపక్షంగా, అసంబద్ధంగా వ్యవహరిస్తున్న ఆయన- తమ బతుకులను కష్టాల పాల్జేస్తున్నారంటూ స్థానిక ప్రజానీకంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అవే ఓట్లుగా…
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పార్టీకి ప్రతిసారీ ప్రతికూల ఫలితాలు రావడం సాధారణమే. కానీ, కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ ఒకేసారి ఒకే పార్టీ విజయ దుందుభి మోగించడం మాత్రం అరుదే. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి చూస్తే మూడుసార్లే- 1946, 1994, 2006లలో ఇటువంటి ప్రజాతీర్పులు వెలువడ్డాయి. ట్రంప్ వివాదాస్పద విధానాల మూలంగా నేడు చారిత్రక పరాజయాన్ని చవిచూడాల్సి రావడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరుమోసిన రిపబ్లికన్ పక్షం పునాదులే కదిలిపోతున్నాయి. ధరాఘాతాలను తగ్గించి రోజువారీ జీవన వ్యయాలను అదుపులోకి తెస్తానంటూ రెండేళ్ల క్రితం ట్రంప్ చేసిన వాగ్దానం నీటిమూట అయ్యింది. 2024 డిసెంబర్లో 2.9శాతంగా ఉన్న…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)