Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అనావృష్టి.. రేవంత్ సృష్టి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS leader Harish Rao alleged that the drought in Telangana is man-made by Chief Minister Revanth Reddy, claiming the government failed to provide electricity for irrigation and diverted water to Andhra Pradesh.
He criticized the state cabinet for not discussing the drought and demanded immediate financial aid for farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రకృతి వల్ల కరువు రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చాడని . శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం సిరిపుర, నస్తీపూర్ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అప్పులు తెచ్చి పంటలు వేస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఇవ్వక పంటలు పూర్తిగా ఎండిపోయాయని మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. అనంతరం నస్తీపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
దేవాదులలో 60 టీఎంసీల జలాలు ఎత్తిపోసే అవకాశం ఉన్నా, కేవలం 18 టీఎంసీలే లిఫ్ట్ చేశారని తెలిపారు. 24 గంటలు మోటర్లు నడుపాల్సి ఉంటే, ఎనిమిది గంటలే నడిపి గోదావరిజలాలను ఆంధ్రాకు వదిలేశారని చెప్పారు. దిగువన చంద్రబాబు పట్టిసీమలో వందరోజులు మోటర్లు నడిపి నీటిని ఎత్తిపోశారని గుర్తుచేశారు. కృష్ణానదిలోని జలాలను ఎత్తిపోయడంలోనూ రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటే కేవలం 13 టీఎంసీలే ఎత్తినట్టు చెప్పారు. ఆంధ్రా సీఎం కృష్ణా జలాలను 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి తరలించుకుపోయారని తెలిపారు. సింగూరును స్థానికంగానే వాడాలి మంజీరా నదిపై ఉన్న…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)