Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
UP Governor Anandiben Patel made remarks at a convocation in Lucknow, advising young people to honor their promises if they marry and cautioning against abandoning partners after they become mothers.
She emphasized financial independence before marriage and the importance of family responsibilities, while also noting that governments are taking steps to address such issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Anandiben Patel | ప్రేమ, వివాహబంధంపై యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నోలోని ఓ ప్రైవేటు కళాశాల ఏడో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె.. ప్రేమ పేరుతో ఓ అమ్మాయితో బంధం ఏర్పరచుకుని, ఆమె తల్లయ్యాక ఒంటరిగా వదిలేయడం సరికాదని అన్నారు. ప్రేమలో ఉండటంలో తప్పు లేదని, అయితే పెళ్లి చేసుకుంటానని మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలని యువతకు సూచించారు. ప్రేమిస్తే ప్రేమించండి.. కానీ ప్రేమ పేరుతో అమ్మాయిని తల్లిని చేసి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘‘గర్ల్‌ఫ్రెండ్ ఉండటంలో తప్పు లేదు. కానీ, పెళ్లి చేసుకుంటానని మాటిస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలి’’ అని ఆనందీబెన్ పటేల్ స్పష్టం చేశారు. చిన్న వయసులోనే బాలికలు తల్లులవడం, ఆ తర్వాత వారి భాగస్వాములు వారిని విడిచిపెట్టడం ఆందోళనకరమని అన్నారు. ‘‘13-14 ఏళ్ల వయసులో ఓ అమ్మాయిని తల్లిని చేసి, ఆ తర్వాత ఆమెను ఒంటరిగా వదిలేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వ చర్యలతోపాటు సమాజం కూడా తన బాధ్యతను గుర్తించాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)