Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Anant Singh, an expelled JD(U) MLA, was denied an extension of his interim bail by the Supreme Court of India and was ordered to surrender by December 1.
The court also canceled his bail, citing his criminal history, and ordered the Bihar police to complete the investigation within four months.
Singh stated he has faith in the Indian judicial system and will surrender.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
పాట్నా: బీహార్‌లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించడానికి కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. (Anant Singh) గత ఏడాది నవంబర్ 30న మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన సూరజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్త అయిన 75 ఏళ్ల దుల్లార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఆయన హత్యకు సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలపై గత ఏడాది అక్టోబర్‌లో అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో పాట్నా హైకోర్టు ఆయనకు…
కాగా, ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, ప్రసన్న బి వరలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ బెయిల్‌ను రద్దు చేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)