Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
MLA Anant Singh and his wife Neelam Devi were expelled from the Janata Dal (United) in Bihar for anti-party activities.
The party took this action after Singh campaigned against the JD(U) candidate in the Patna Graduates constituency and publicly challenged the party's decisions.
The expulsion occurred shortly after the Bihar Legislative Council elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాట్నా: బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను జేడీ(యూ) నుంచి . (Anant Singh expelled) మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. వారిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్ శాసన మండలి ఎన్నికలలో జేడీ(యూ) అభ్యర్థి నీరజ్ కుమార్‌కు వ్యతిరేకంగా అనంత్ కుమార్ సింగ్ ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయనపై ఈ చర్య తీసుకున్నారు.
కాగా, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించిన ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, పాట్నా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో జన్ సూరజ్ అభ్యర్థి అనుజ్ సింగ్‌కు మద్దతు తెలిపారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీరజ్ కుమార్ తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఆయనకు మద్దతు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగానే సవాల్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)