Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anantapur: రాప్తాడు ఘటన.. ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు
By Eenadu1 min read at Eenadu
In brief
Following a police encounter in the Atmakur forest, a man named Hemanth, who had attacked a schoolgirl with a saw, had his right leg amputated by doctors at the Anantapur government hospital due to infection and severed blood vessels.
Hospital superintendent Malleshwari stated that his health is currently stable and he is being treated in the AMC ward.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అనంతపురం (వైద్య విభాగం): అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన (Raptadu incident) ఉన్మాది హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు. ఎడమ కాలికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడంతో ఆ కాలికి కూడా సర్జరీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీకి తరలించి చికిత్స కొనసాగిస్తున్నామన్నారు. హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని మల్లీశ్వరి చెప్పారు.
పదోతరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్పై పోలీసుల బృందం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆత్మకూరు అడవిలో అతడిని పట్టుకునే క్రమంలో సీఐ వెంకటేశ్‌పై నిందితుడు దాడికి యత్నించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఎదురుదాడి చేయడంతో హేమంత్ కాళ్లపై కాల్చారు. తీవ్రంగా గాయపడిన నిందితుడికి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి కుడి కాలుకు రక్తప్రసరణ జరగకపోవడంతో కుళ్లిపోయిందని.. దీంతో తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)