Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అనన్య పాండేకు ఈ ఏడాది దీపావళి చాలా స్పెషల్.. కారణం ఏంటో చెప్పని బ్యూటీ!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Bollywood actress Ananya Panday celebrated Diwali with a vibrant red traditional outfit, sharing that it was the happiest festival of her life, though she did not reveal the reason.
She continues to maintain an active career and social media presence despite her film 'Chand Mera Dil' underperforming and ongoing speculation about her dating Aarav Bhatia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అనన్య.. ఫ్యాషన్, ట్రెండీ ఫోటోషూట్స్తో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంగేజ్ చేస్తుంటుంది. తన సోషల్ మీడియా పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీపావళి సందర్భంగా వైబ్రెంట్ రెడ్ కలర్ కాస్ట్యూమ్స్లో ఇలా కలర్పుల్గా కనిపించి అభిమానులను ఫిదా చేసింది.
ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీతో ఆమె రాయల్ లుక్ మెరిసిపోయిందంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. ‘ఇవి చాలా పద్ధతిగా ఉన్న ఫోటోస్ అని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈ ఏడాది దీపావళిని నా జీవితంలోనే అత్యంత ఆనందంగా జరుపుకున్నా’ అని క్యాప్షన్ ఇచ్చింది అనన్య పాండే. ఆ ఆనందానికి గల కారణమేంటో మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ‘చాంద్ మేరా దిల్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు అక్షయ్ కుమార్ కొడుకు ఆరవ్ భాటియాతో అనన్య డేటింగ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరూ తమ రిలేషన్ గురించి ఎక్కడా రియాక్ట్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)