Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anbil Mahesh: రూ.100 కోట్ల అవినీతి కేసు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్టు
By Eenadu1 min read at Eenadu
In brief
Former Tamil Nadu Minister Anbil Mahesh Poyyamozhi was arrested following the Madras High Court rejecting his anticipatory bail plea.
He was taken into custody in connection with a ₹100 crore alleged corruption case involving private schools.
The Enforcement Directorate (ED) has also registered a money laundering case under the PMLA against him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: డీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి (Anbil Mahesh) అరెస్టయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి రూ.100 కోట్ల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేటు బడులకు గుర్తింపు, చట్టబద్ధమైన అనుమతుల జారీ విషయంలో అవకతవకలపై మద్రాస్ హైకోర్టు సోమవారం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
తిరువెంబూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు (2016, 2021) ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహేశ్.. 2021-26 మధ్యకాలంలో తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో శాశ్వత గుర్తింపు, ఇతర అనుమతుల కోసం ‘పార్టీ ఫండ్’ ముసుగులో 1,000 ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)