Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: ఈనెల 23న మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం: ఎస్ఈసీ
By Eenadu2 min read at Eenadu
In brief
The State Election Commission (SEC) fixed March 23 for the swearing-in of newly elected mayors and chairpersons in Andhra Pradesh, following direct elections for these posts, while no announcement has been made regarding deputy mayors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఏపీలోని 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికల ఫలితాలు తేలడంతో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 23న మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొంది. డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక పరోక్ష విధానంలో ఉండేది. తాజాగా ఈ రెండు పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. దీంతో గతంలో ఉన్న ఆదేశాలను సవరించి ఎస్ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)