Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ముగిసిన ప్రచారం
By Eenadu2 min read at Eenadu
In brief
The official campaign for the urban local body elections in Andhra Pradesh ended at 5 PM today.
The State Election Commission has deployed 36,351 police personnel to ensure peaceful polling on November 1, with vote counting scheduled for November 3.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. నవంబరు 1న పోలింగ్ జరగనుండటంతో నిబంధనల ప్రకారం 48 గంటల ముందే లౌడ్స్పీకర్లు, బహిరంగ సభలు, ఊరేగింపులతో కూడిన అధికారిక ప్రచారానికి తెరపడింది. పట్టణ స్థానిక సంస్థల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తోంది. పోలీసు సిబ్బందితో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘాకు చర్యలు తీసుకుంటున్నారు. నవంబరు 3న ఓట్ల…
పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దర్శి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, ఆళ్లగడ్డలో ఛైర్పర్సన్ సహా అన్ని వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఆ ఎనిమిది మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అవకాశం లేదు. మున్సిపల్ ఛైర్పర్సన్లలో తెదేపా 15, జనసేన, భాజపా ఒక్కోచోట ఏకగ్రీవమయ్యాయి. 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లలో 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)