Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: ఏపీలో వెబ్‌ల్యాండ్ డేటాబేస్ హ్యాకింగ్ ముఠా గుట్టురట్టు
By Eenadu2 min read at Eenadu
In brief
CID officials arrested four individuals, including an outsourcing employee, for allegedly hacking the Weblands database in Andhra Pradesh.
The accused are accused of altering land records in Prakasam district using a stolen NIC login ID.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయవాడ: ఏపీలో వెబ్‌ల్యాండ్ డేటాబేస్ హ్యాకింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఎన్ఐసీ అధికారి యూజర్ ఐడీ దొంగిలించి రికార్డులు మార్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ ఫోర్జరీ కేసులో నెట్‌వర్క్‌లోని నలుగురు నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా దొనకొండలోని 6.55 ఎకరాల భూమికి సంబంధించి ఈ ముఠా అనధికార మార్పులు చేసింది. మ్యుటేషన్ ఉత్తర్వులు లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో కొత్త పట్టాదారుల పేర్లు చేర్చింది.
ఈ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయికుమార్ ప్రధాన నిందితుడిగా సీఐడీ గుర్తించింది. అధికారి జీవీఎస్ఆర్ శర్మ లాగిన్ ఐడీ దుర్వినియోగం చేసి డేటాబేస్ ట్యాంపరింగ్ చేసింది. రెవెన్యూ అధికారుల ఆమోద ప్రక్రియ బైపాస్ చేసి, రికార్డుల్లో మార్పులు చేశారు. లంచాల రూపంలో జరిగిన ఫోన్‌పే లావాదేవీల ఆధారాలను కూడా సీఐడీ సేకరించింది. ఈ ముఠా వివిధ జిల్లాల్లో 30 వెబ్ ల్యాండ్ రికార్డులు అక్రమంగా మార్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులపై ఫోర్జరీ, మోసం, ఐటీ యాక్ట్ కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)