Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: మురసు ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
By Eenadu2 min read at Eenadu
In brief
Cyclone Murasu brought heavy rainfall to several districts in Andhra Pradesh, including Godavari, Eluru, and Kakinada.
State disaster management officials issued rain and flood warnings for multiple districts.
Chief Minister Chandrababu Naidu conducted an aerial survey of the affected areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ‘మురసు’ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో 18.2 సెం.మీ, జీలుగుమిల్లిలో 13.9, పి.నారాయణపురంలో 12.8, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 12.6, పెదపూడిలో 12.6, కాజులూరులో 12.1, కరపలో 12, వేళంగిలో 11.4, జి.మామిడలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)