Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: తుపాను బాధితులకు ఊరట .. ఓటీపీ లేకుండానే గ్యాస్ సిలిండర్ల డెలివరీ
By Eenadu2 min read at Eenadu
In brief
The Central Government announced a temporary waiver of OTP verification for the delivery of domestic gas cylinders in 13 cyclone-affected districts of Andhra Pradesh to ensure uninterrupted supply.
The state government had requested this flexibility for consumers due to severe disruptions in electricity and mobile networks caused by Cyclone Arnab.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సిలిండర్ల డెలివరికీ ఓటీపీ నుంచి తాత్కాలిక మినహాయింపునిచ్చింది. 13 జిల్లాల్లో గృహ వినియోగ గ్యాసిలిండర్ల డెలివరీకి ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే.. నేరుగా నగదు చెల్లించి సిలిండర్లు పొందేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తాత్కాలిక మినహాయింపునిచ్చింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పంపిణీ సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)