Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra Pradesh Muncipal elections: ఏపీలో 100 స్థానిక సంస్థలకు నవంబర్ 1న పోలింగ్
By Eenadu||1 min read at Eenadu
In brief
The Andhra Pradesh State Election Commission announced that polling for 100 urban local bodies will be held on November 1, with counting scheduled for November 3.
Additionally, fresh nominations will be accepted in Kadapa, Rajampet, Mydukur, and Tirupati due to previous nomination disputes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో పుర ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. 100 పట్టణ స్థానిక సంస్థలకు నవంబరు 1న పోలింగ్ (Andhra Pradesh Local Body Elections) జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
నామినేషన్ల సందర్భంగా వివాదాలు చోటు చేసుకున్న కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిల్లో ఈ నెల 23, 24వ తేదీల్లో మరోసారి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. 25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. కడప కార్పొరేషన్లో 11 వార్డులకు, తిరుపతి కార్పొరేషన్లో 18 వార్డులకు, రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులకు, మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు తాజాగా నామినేషన్లు స్వీకరించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)