Skip to content
Set place— choose your constituency

Namasthe Telangana ·

Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు

By NT News telugu||2 min read at Namasthe Telangana

Model summary

not written by Namasthe Telangana · not verified

Generated October 13, 2026

  • BJP women MPs met with President Droupadi Murmu to demand the suspension of Congress MP Angomcha Bimol Akoijam following allegations of sexual harassment. The allegations stem from his time as a professor at Jawaharlal Nehru University, where an internal committee investigation led to his termination from the university. BJP members have also organized protests in Delhi and Himachal Pradesh to press for further action against the MP.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

Angomcha Bimol : లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ అకోయిజంను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ మహిళా ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన బీజేపీ మహిళా ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేశారు. అంగోమ్చాను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరారు. బీజేపీ ఎంపీ డి పురందేశ్వరి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసింది.

ఇందులో ఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ వంటి నేతలున్నారు. మణిపూర్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంగోమ్చా బిమోల్ ఎంపీగా గెలిచారు. ఆయన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే, ఆయన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు గత మే నెలలో యూనివర్సిటీ నిర్వాహకులకు ఫిర్యాదు అందింది. దీనిపై యూనివర్సిటీ ఇంటర్నల్ కమిటీ విచారణ జరిపింది. విద్యార్థినులను తన ఇంటికి రమ్మనడం, ఆ తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.

That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.

Read the full story at Namasthe Telangana (opens in a new tab)

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage