Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anil Menon: అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగామి అనిల్ మేనన్
By Eenadu1 min read at Eenadu
In brief
NASA astronaut Anil Menon, of Indian origin, cast his vote from the International Space Station during the US midterm elections using a secure electronic ballot.
He was joined by two other American astronauts who also successfully voted from space.
NASA has facilitated this digital voting process for astronauts since 1997.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల (US midterm elections) పోలింగ్ జోరుగా సాగుతోంది. భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి అనిల్ మేనన్ (Astronaut Anil Menon) అంతరిక్షం నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో.. ఐఎస్ఎస్ (International Space Station) లో ఉన్న ఆయన ప్రత్యేక ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. అనిల్ మేనన్‌తో పాటు మరో ఇద్దరు అమెరికన్ సిబ్బంది కూడా అంతరిక్షం నుంచే.. మధ్యంతర ఎన్నికల్లో విజయవంతంగా ఓటు వేశారు.
ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు సురక్షిత ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు (Electronic Ballots) అందుబాటులో ఉంటాయి. వారు వాటిని స్టేషన్‌లోని ల్యాప్‌టాప్‌లో నింపి.. నాసాకు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా భూమిపై ఉన్న ఎన్నికల అధికారులకు పంపుతారు. అంతరిక్షం నుంచి కూడా మనం ఓటు హక్కును వినియోగించుకోవచ్చని మేనన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)