Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Anirudh Kavya Wedding: గ్రీస్‌లో అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి సందడి.. రజనీ, స్టాలిన్‌తో స్టార్ గెస్టుల హంగామా!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Music director Anirudh Ravichander and Sunrisers Hyderabad co-owner Kavya Maran are getting married in Greece on November 10-11.
The wedding is expected to feature prominent guests, including actor Rajinikanth and Tamil Nadu's former Chief Minister MK Stalin.
A grand reception is scheduled to take place in Chennai on November 21.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనురుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారణ్ ల పెళ్లి సందడి మొదలైంది. గ్రీస్ వేదికగా నవంబర్ 10, 11 తేదీల్లో ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ప్రముఖులు విదేశీ ప్రయాణం ప్రారంభించడం మారింది. వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్ బయలుదేరారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా విమానాశ్రయంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినీ, రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేడుకలో సందడి చేయబోతుండటంతో ఈ పెళ్లిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)