Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
వైద్యులు ఎండిన అంజీర పండ్లను నానబెట్టి తినాలని సిఫారసు చేస్తున్నారు, ఎందుకంటే ఇలా చేయడంవల్ల రక్తం ఉత్పత్తి పెరిగి బలహీనత తొలగిపోతుందని చెబుతున్నారు.
అంజీర పండ్లలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు సి, ఇ, ఎ, క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండి మలబద్ధకం, రక్తపోటు, చర్మ ఆరోగ్యం, ఎముకల దృఢత్వం వంటి సమస్యలకు మేలు చేస్తాయని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Anjeer fruit : ప్రకృతి ప్రసాదాలైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఏ పండు ప్రత్యేకత దానిదే. దేని ప్రయోజనాలు దానివే. అదేవిధంగా అంజీర పండ్ల ప్రత్యేకత అంజీర పండ్లకే ఉన్నది. అంజీర పండ్లు లేదా అత్తి పండ్లను ప్రతి రోజూ తినడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండిన అత్తి పండ్లను నానబెట్టి తినాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇలా తినడంవల్ల రక్తం ఉత్పత్తి పెరిగి, బలహీనత తొలగిపోతుందని చెబుతున్నారు. అంజీరా పండ్లతో ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
మలబద్ధకం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య తగ్గాలంటే రోజూ నానబెట్టిన అత్తిపండ్లను తినాలి. అత్తి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్లా పనిచేస్తుంది. రోజూ అంజీరా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మల విసర్జన సులభమవుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)