Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అన్నా అని పిలిచినోళ్లనే ఉద్యోగం నుంచే తీసేయాలా : ఐటీ కంపెనీ మేనేజర్ కన్నీటి పర్యంతం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A delivery manager at a Chennai-based IT company shared an emotional Reddit post after being ordered to lay off 12 team members he had worked with for a decade.
He described the team as family and criticized management's cost-cutting approach, while social media users largely expressed support for him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అదో ఐటీ కంపెనీ. చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఓ టీం ఉంది.. ఆ టీంకి ఓ మేనేజర్ ఉన్నారు. కొన్నేళ్లుగా అంతా బాగానే నడుస్తుంది.. ఆ టీం సభ్యులతో మేనేజర్ కలిసిపోయాడు. అందరూ అన్నా అన్నా అని పిలవటం మొదలుపెట్టారు.. పిల్లలు.. చిన్న ఉద్యోగులు అని ఆ మేనేజర్ సైతం.. అన్నా అంటుంటే ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు. కంపెనీ యాజమాన్యం ఓ తీసుకున్నది. నీ టీం నుంచి 12 మంది ఉద్యోగులను తీసేయ్ అని.. అంతే ఆ మేనేజర్ షాక్.. అందరూ అన్నా అన్నా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు.. అలాంటోళ్లను నేనే ఎలా తీసేయగలను అంటూ అయ్యాడు. ఇదెక్కడో కాదు.. చెన్నై సిటీలోని ఓ ఐటీ కంపెనీ మేనేజర్ సోషల్ మీడియాలో పంచుకున్న…
చెన్నైలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి రెడ్డిట్‌లో పెట్టిన వైరల్ గా మారింది. దాదాపు 10 ఏళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్న 12 మంది ఉద్యోగులను శుక్రవారం (2026 నవంబర్ 06) లోపు తొలగించమని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వారు కేవలం సహోద్యోగులు కాదని, కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)