Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అన్నీ ఉన్నా... మారని ఆటతీరు
By Eenadu||3 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 20, 2026
- The article discusses India's disappointing performance at the recent Asian Games, where the team won 85 medals compared to 107 in 2022, despite increased funding and better infrastructure. It highlights the failures of star athletes like PV Sindhu and Neeraj Chopra, the issue of injuries, and questions the selection criteria of the Indian Olympic Association.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
జపాన్‌లో ఇటీవలే ఆసియా క్రీడలు ముగిశాయి. వందకు పైగా పతకాలను ఒడిసిపట్టాలన్న లక్ష్యంతో పోటీలకు వెళ్లిన భారత బృందం... తొంభై పతకాలు కూడా సాధించలేకపోయింది. మునుపటి కంటే ఇప్పుడు క్రీడలకు నిధులు పెరిగాయి, వసతులు మెరుగయ్యాయి, విదేశీ కోచ్లూ పెరిగారు. మరి మన ప్రదర్శన ఎందుకు పడిపోయింది? పతకాల శతకాన్ని ఎందుకు సాధించలేకపోయాం? అసలు లోపం ఎక్కడుంది? ఇలాగైతే రాబోయే ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల పరిస్థితేంటి!?
ఈసారి ఆసియా క్రీడలకు భారత్ ఎన్నో ఆశలతో వెళ్లింది. వందకుపైగా పతకాల సాధనే లక్ష్యంగా సుమారు అయిదు వందల మంది అథ్లెట్లను బరిలోకి దించింది. చెప్పాలంటే చాలామంది క్రీడాకారులను తప్పించి, కచ్చితంగా పతకం తెచ్చే సత్తా ఉన్న ప్లేయర్లనే ఎంపిక చేశామన్నారు. తీరా సమయం వచ్చేసరికి మన అథ్లెట్లు పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. కొంతమంది స్టార్లు మరీ తేలిపోయారు. డబుల్ ఒలింపిక్ పతక విజేతలు పి.వి.సింధు (బ్యాడ్మింటన్), మను బాకర్ (షూటింగ్) పూర్తిగా విఫలమయ్యారు. ఆ స్థాయి అథ్లెట్లు ఒక కంచు పతకాన్ని కూడా తీసుకురాలేకపోవడం బాధాకరమే. ఇలా చెప్పుకొంటూపోతే ఈసారి క్రీడల్లో భారత్‌ది వైఫల్య ప్రస్థానమేనని అనిపించక మానదు!
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)