Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS party leaders and activists criticized the Congress government in Telangana, alleging it has failed in all sectors and ruined farmers within three years.
They held a 'Rythu Garjana' (Farmers' Rally) in Nirmal district, attended by BRS working president KTR, to demand the implementation of 'Rythu Bharosa' (farmer assurance).
The article also details the participation of various BRS officials and supporters from different mandals in the rally.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో రైతాంగాన్ని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం రైతుల పక్షాన తలపెట్టిన రైతు గర్జన సభకు జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న ఈ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక వాహనాల్లో ఉత్సాహంగా బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ పాలనలో బీడు భూములు పంటలతో కలకలలాడాయని, రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారని…
మంచిర్యాల టౌన్, నవంబర్ 11 : మంచిర్యాల నుంచి ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పుస్కూరు రాంమోహన్‌రావు సమక్షంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, నాయకులు మాధవరపు శ్రీలత రామారావు, ఎడ్ల శంకర్, తాజుద్దీన్, బండి పద్మ, గంగులు, ప్యాట జనార్దన్, మహమ్మద్ రఫీ, షకీల్, బోర్లకుంట రాజయ్య, ఉప్పెర రవీందర్, మహేశ్, మహేందర్, తోటి ఉమాకాంత్, ఈసారపు శ్రీనివాస్, గుమ్మడి వెంకటేశ్వర్లు, కర్రె ఉమ, బొమ్మెన మహేశ్ తదితరులు తరలివెళ్లారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)