Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అనుకోని వాన! యాదాద్రి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
హైదరాబాద్, వెలుగు: ఇటీవల బంగాళాఖాతంలో మూడు తుఫాన్లు వచ్చినా రాష్ట్రంపై పెద్దగా వానల ప్రభావం లేదు. కానీ తాజాగా ఎలాంటి తుఫాన్లు, వాతావరణశాఖ హెచ్చరికలు లేకపోయినా అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి.
అనుకోకుండా పడుతున్న వర్షాలతో ఊరట వచ్చినా..
చేతికొచ్చిన పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ఇటీవల బంగాళాఖాతంలో మూడు తుఫాన్లు వచ్చినా రాష్ట్రంపై పెద్దగా వానల ప్రభావం లేదు. కానీ తాజాగా ఎలాంటి తుఫాన్లు, వాతావరణశాఖ హెచ్చరికలు లేకపోయినా అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. అనుకోకుండా పడుతున్న వర్షాలతో ఊరట వచ్చినా.. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి మొదలైన వాన శుక్రవారం తెల్లవారుజాము వరకు కురవడంతో యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలు తడిసిముద్దయ్యాయి. ముఖ్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత హైదరాబాద్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగర…
యాదాద్రి జిల్లాలో వర్షాలు జోర్దార్గా పడ్డాయి. అత్యధికంగా యాదాద్రి కలెక్టరేట్ వద్ద ఏకంగా 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆలేరు మండలం షరాజ్పేటలో 10 సెంటీమీటర్లు, బొమ్మలరామారంలో 9, భువనగిరి మండలం హన్మాపూర్లో 9, ఆలేరు మండలం గోలకొండలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. గుండ్ల మాచనూర్లో 5 సెంటీమీటర్లు, నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎంగంపల్లిలో 4.5 , తోటపల్లిలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)