Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Andhra Pradesh, the ruling alliance won the majority of seats in the MPTC and ZPTC elections, while YCP candidates suffered defeats in several constituencies, including Pulivendula and Nagari.
According to the article, polling was held for 7,767 MPTC and 582 ZPTC seats statewide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కూటమి, ఎంపీటీసీ (MPTC) , జడ్పీటీసీ ( ZPTC) ఎన్నికల్లోనూ గెలుపు కొనసాగించింది. ప్రత్యర్థి వైసీపీ ( YCP ) అభ్యర్థులు అనేక చోట్ల ఓటమి పాలయ్యారు. అన్ని జిల్లాలోనూ మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిం చారు. 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై ఓట్ల లెక్కింపు మధ్యాహ్నాం వరకు దాదాపు సగం ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 229, జనసేన 20, బీజేపీ 7, వైసీపీ 8, ఇతరులు రెండు చోట్ల జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపొందారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)