Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP Muncipal Corporation Elections: తుది లెక్కలు.. ఏపీ ‘పుర’ ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
Andhra Pradesh state election commission released final polling figures for the urban local body elections, recording a statewide turnout of 62.16%.
The article also reports that Cyclone Murasu is bringing rains to several parts of the state, with rough seas reported along the coast.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తుది లెక్కల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62.16 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి నగరపాలికలో అతి తక్కువగా 46.85 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంగోలు నగరపాలికలో అత్యధికంగా 71.27 శాతం పోలింగ్ నమోదైంది. ఒంగోలు తర్వాత మచిలీపట్నంలో 70.83శాతం పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలికలో అతి ఎక్కువగా 84.36 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఆదోని పురపాలికలో అతి తక్కువగా 53.6 శాతం నమోదైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ విశాఖలో 56.32 శాతం పోలింగ్ నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)