Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP Municipal Elections: కనిగిరిలో అత్యధిక పోలింగ్.. ఒంటిగంటకు నమోదైన శాతాలివీ..
By Eenadu2 min read at Eenadu
In brief
Andhra Pradesh municipal elections saw a peaceful poll until 1 PM, with overall state turnout at 37.13%.
Kanigiri recorded the highest turnout at 61.86%, while cities like Vijayawada and Visakhapatnam recorded lower percentages.
SEC Anil Chandra Punetha stated that polling was proceeding peacefully.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల (Andhra Pradesh Municipal Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో 61.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్మలమడుగు 61.86, నగరిలో 60.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరపాలక సంస్థల్లో విజయవాడలో 36.40, అనంతపురంలో 32.60, తిరుపతిలో 32.57, కడపలో 30.75, విశాఖపట్నంలో 27.55 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు కింది పీడీఎఫ్‌లో..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)