Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP News: 19 పురపాలికలు మినహా మిగతా చోట్ల ఎన్నికలు యథాతథం
By Eenadu||1 min read at Eenadu
In brief
The Andhra Pradesh State Election Commission has decided to proceed with local body elections in most municipalities and corporations, excluding 19 specific areas.
State Election Commissioner Anil Chandra Punetha issued directives to district collectors and police to ensure peaceful, transparent polling and adequate protection for candidates.
The text also includes unrelated advertisements and brief mentions of EV adoption and a police initiative in NTR district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీ స్థానిక ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 పురపాలికలు మినహాయించి మిగతా పురపాలికలు, కార్పొరేషన్లలో ఎన్నికలు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి, కడప, పులివెందుల, రాజంపేట, ప్రొద్దుటూరు, పుంగనూరు, పిడుగురాళ్ల, రాయచోటి, బద్వేల్, జమ్మలమడుగు, కనిగిరి, దర్శి, గురజాల, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, దాచేపల్లి, గుత్తి, తాడిపత్రి పురపాలికల ఎన్నికలపై కలెక్టర్లు, ఎస్పీల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా పర్యవేక్షించాలన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)