Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార కూటమికే ఆధిక్యం..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
AP News reported that the vote counting for the Andhra Pradesh municipal elections is proceeding peacefully, with the ruling alliance leading in a majority of the postal ballot counts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
AP News : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విశాఖపట్నంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి 125 ఓట్ల ఆధిక్యం లభించింది. జీవీఎంసీలో మొత్తం 747 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. టీడీపీకి 351, వైసీపీకి 226, ఇతరులకు 170 ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. అన్నీ తెదేపా ఛైర్మన్ అభ్యర్థి రాజ్కుమార్కే పడ్డాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురంలో మొత్తం 20 ఓట్లు ఉండగా కూటమి ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు 16, వైసీపీ అభ్యర్థి విరితాదేవికి మూడు ఓట్లు వచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి గుండుమల శారద ముందంజలో ఉన్నారు. మొత్తం 20 ఓట్లలో ఆమెకు 16 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌కు 2, వైసీపీకి 1, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసులకు ఒక ఓటు పడ్డాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులోనూ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది. అక్కడ 82 ఓట్లలో కూటమి ఛైర్మన్ అభ్యర్థికి 45, వైసీపీ అభ్యర్థికి 31, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)