Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP News: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
By Eenadu||1 min read at Eenadu
In brief
The India Meteorological Department reported that a low-pressure system in the East Central Bay of Bengal has intensified into a cyclonic storm.
It is expected to move northwest, potentially making landfall along the Andhra Pradesh and Odisha coasts within a few days.
This system will bring moderate to heavy rainfall to several districts, with heavy to very heavy rain expected in coastal Andhra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడింది. శనివారం అదే ప్రాంతంలో కొనసాగుతూ.. వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. సోమవారానికి మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే అవకాశముంది. ఇది మరింత బలపడి తదుపరి రెండు రోజులకు ఆంధ్ర-ఒడిశా తీరాల వైపు కదలొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)