Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former MP Vijayasai Reddy made sensational remarks stating he experienced severe mental anguish in the YSR Congress Party.
He announced the formation of a third alternative party in Andhra Pradesh and named former TTD board member OV Raman as its national general secretary.
He also addressed trolling regarding the party's launch time, stating it was chosen based on auspicious timings suggested by priests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
AP News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను తీవ్రమైన మనోవేదన అనుభవించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతున్నదని ఆయన ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 11న తన కొత్తపార్టీ పేరును వెల్లడిస్తానని స్పష్టంచేశారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ తన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.
కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తామిద్దరం గతంలో టీటీడీ బోర్డులో కలిసి పనిచేశామని, ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కాగా ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. తాను విజయసాయి పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రమణను విజయసాయి తన పార్టీలోకి స్వాగతించారు. ఇక నవంబర్ 11న 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రకటించడంపై వస్తున్న ట్రోల్స్పైనా విజయసాయి స్పందించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)