Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP Singh: భారత బలగాలకు అందని లక్ష్యం లేదు: ఐఏఎఫ్ చీఫ్
By Eenadu||2 min read at Eenadu
In brief
Air Force Chief AP Singh stated that no target is beyond the reach of Indian forces, citing the successful 'Operation Sindoor' strikes on terrorist camps in Pakistan.
He emphasized the importance of showcasing India's military capabilities in the Indo-Pacific region to ensure national security and strategic autonomy.
The article also notes growing global concerns regarding China's military buildup in the resource-rich Indo-Pacific region.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీ లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (Air Force Chief AP Singh) పేర్కొన్నారు. గతేడాది పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన కచ్చితమైన దాడులు ఈ విషయాన్ని నిరూపించాయన్నారు. ఆ సమయంలో వాయుసేన వ్యూహాత్మకంగా ముందడుగు వేసి, ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న అణ్వాయుధాలు, కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయన్నారు. ఆ ఆపరేషన్ (Operation Sindoor)లో స్వదేశీ ఆయుధాల శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పునరుద్ఘాటించారు. స్వదేశీ…
ప్రపంచ దేశాల్లో అస్థిరత కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దేశ భద్రతను సుస్థిరం చేసేందుకు ఇండో పసిఫిక్ (Indo-Pacific) ప్రాంతంలో మన శక్తి సామర్థ్యాల ప్రదర్శన ఎంతో ముఖ్యమని ఐఏఎఫ్ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు, ఇండో-పసిఫిక్‌లో నెలకొన్న పరిస్థితిని వైమానిక దళం నిశితంగా పర్యవేక్షిస్తోంది. దేశ భద్రతను కాపాడటానికి ఐఏఎఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మరింత సంక్లిష్టమైన విన్యాసాలు, కార్యాచరణల ద్వారా మిత్రదేశాల వైమానిక దళాలతో పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ సభ్య…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)