Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
APEPDCL: అర్నబ్ ధాటికి రూ.11.70 కోట్లు నష్టం: ఏపీఈపీడీసీఎల్
By Eenadu2 min read at Eenadu
In brief
Cyclone Arnab caused significant damage to the power infrastructure in Visakhapatnam, with APEPDCL estimating losses of Rs.
11.70 crores.
APEPDCL CMD Prithviraj announced that over 7,000 power poles, 939 km of lines, and 470 substations were damaged, with restoration work ongoing across thousands of villages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం(గురుద్వారా): అర్నబ్ తుపాను(Cyclone Arnab).. ధాటికి విద్యుత్తు వ్యవస్థ అతలాకుతలమైంది. పెనుగాలుల ప్రభావంతో ఎక్కడికక్కడ విద్యుత్తు పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో రూ.11.70 కోట్లు నష్టం వాటిల్లినట్లు సంస్థ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం 7వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు, 939 కిలోమీటర్ల మేర విద్యుత్తు లైన్లు, 470 సబ్స్టేషన్లు, 2,539 ఫీడర్లు దెబ్బతిన్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నానికి 4,016 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడగా ఇప్పటి వరకు 1,874 గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించామని, మిగిలిన గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. 6,674 మంది సిబ్బంది 582 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యుద్ధప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారన్నారు. దెబ్బతిన్న 25.32 లక్షల వ్యవసాయేతర విద్యుత్తు సర్వీసుల్లో 6.37 లక్షల సర్వీసులకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. 94,439 వ్యవసాయ సర్వీసుల్లో 20,989కి మరమ్మతులు పూర్తయ్యాయన్నారు. తెగిపడిన విద్యుత్తు తీగలు, నేలకొరిగిన స్తంభాలను తాకవద్దని ప్రజలకు సీఎండీ సూచించారు. విద్యుత్తు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)