Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అపోలో మైక్రో సిస్టమ్స్ లాభం రూ.46 కోట్లు
By Eenadu||1 min read at Eenadu
In brief
Apollo Micro Systems, a defense equipment manufacturing company, reported a net profit of Rs. 46.15 crore on revenue of Rs.
388.15 crore for the September quarter of the current financial year. The company also announced the completion of the process to acquire a 100% stake in IDL Explosives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.388.15 కోట్ల ఆదాయంపై రూ.46.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.225 కోట్లు, నికర లాభం రూ.30.02 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 72.3 శాతం, నికర లాభం 53.7 శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో ఆదాయం రూ.639.44 కోట్లు, నికర లాభం రూ.71.36 కోట్లుగా ఉన్నాయి. ఐడీఎల్ ఎక్స్ప్లోజివ్స్లో 100 శాతం వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని కంపెనీ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)