Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Apple HomeView: యాపిల్ హోం వ్యూ వచ్చేసింది.. మీ ఇంటిని స్మార్ట్గా మార్చేయొచ్చు
By Eenadu2 min read at Eenadu
In brief
Apple has launched the 'HomeView' smart home device, featuring a 7-inch liquid retina display, A18 chip, and advanced AI-integrated capabilities like facial recognition and Siri.
The device serves as a central hub for home management, communication, and entertainment, priced at 39,900 rupees with sales beginning in November.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా హోమ్వ్యూను (Apple HomeView) లాంచ్ చేసింది. ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్, హోమ్ మేనేజ్మెంట్ సేవలన్నీ ఇక ఒక చోటు నుంచే లభించేలా ఈ డివైజ్ను రూపొందించింది. ఈ డివైజ్కు డిస్ప్లే, స్పీకర్ ఉంటుంది. ఫేషియల్ రికగ్నైజేషన్, సిరి ఏఐ వంటి పలు ఫీచర్లనూ జోడించింది. యాపిల్ హో వ్యూ 7 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తోంది. దీనికి స్పీకర్ బేస్ ఉంది. డిస్ప్లే కావాల్సినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేబుల్ పై పెట్టుకోవడానికి లేదా గోడకు తగిలించుకోవడానికి వీలుగా రెండు వెర్షన్లలో తీసుకొచ్చారు. యాపిల్ ఏ18…
ఇందులో అమర్చిన రెండు కస్టమ్ ఫుల్ రేంజ్ డ్రైవర్స్తో రియల్టైంలో ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంది. సెంటర్ స్టేజ్ ఫీచర్తో ఫేస్టైమ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఆన్స్క్రీన్ కీబోర్డు ద్వారా వాయిస్, ఎస్సెమ్మెస్లకు రెస్పాండ్ అవ్వొచ్చు. ఈ డివైజ్లో ఆరుగురు సభ్యుల ముఖాలను రిజిస్ట్రేట్ చేసుకోవచ్చు. ఎవరికి వారు తమ వ్యక్తిగత యాప్లు, మెసేజ్లు, క్యాలెండర్ వంటి వివరాలను ప్రత్యేకంగా చూసుకోవచ్చు. దీని ద్వారా ఇంట్లోని లైట్లు, థర్మోస్టాట్లు, డోర్ లాక్లను ఆటోమెటిక్గా కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఒకేసారి 9 కెమెరా ఫీడ్స్ను ఇందులో చూడవచ్చు. దీని ధరను రూ.39,900గా కంపెనీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)