Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Apprentice | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో 409 అప్రెంటిస్ ఖాళీలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Indian Oil Corporation Limited (IOCL) released a notification to fill 409 apprentice vacancies across its marketing division in the Eastern Region.
The notification covers technical, trade, and graduate apprentices, with the application deadline set for December 12.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్, ఈస్టర్న్ రీజియన్ పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 409 ఖాళీలను నింపనుంది. టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 12తో ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
పోస్టులు టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్, స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్) మొత్తం ఖాళీలు- 409 ఈ ఖాళీలు పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)