Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అప్పుడు ఆకేపాటి.. ఇప్పుడు పుత్తా
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports on the rare political trajectory of former Legislative Council members contesting and winning as Zilla Parishad Territorial Constituency (ZPTC) members.
It notes that this unusual situation occurred in a few places during the recent elections, specifically highlighting two instances in the district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కడప ఏడురోడ్లు, న్యూస్టుడే: శాసనమండలి, శాసన సభ్యులుగా పనిచేసి జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయడం అరుదు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఈ పరిస్థితి కనిపించింది. జిల్లాలోనూ ఇద్దరు ఇలా ఎంపికైన ఉదంతాలున్నాయి. ప్రస్తుతం రాజంపేట శాసనసభ్యుడిగా పనిచేస్తున్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తర్వాత ఒంటిమిట్ట స్థానం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తదనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్గా పనిచేశారు. గతంలో శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన పుత్తా నరసింహారెడ్డి తాజా ఎన్నికల్లో వీఎన్పల్లె జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)