Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అప్పుడు వింగ్ కమాండర్.. ఇప్పుడు వ్యాపారవేత్త
By Eenadu3 min read at Eenadu
In brief
Wing Commander Shikha Choudhury retired from the Indian Air Force in January 2024 after 14 years of service.
She opened a cafe in Andheri West, Mumbai, to pursue a business career and host community events.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సాధారణంగా పదవీ విరమణ పొందాక ఎవరైనా ఏమనుకుంటారు? ‘పెన్షన్ వస్తుంది కదా హాయిగా విశ్రాంతి తీసుకుందాం..’ అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ దశను తమకు దక్కిన మరో అవకాశంగా భావిస్తారు. తమ అభిరుచులు, ఆసక్తులపై దృష్టి పెడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.
సాధారణంగా పదవీ విరమణ పొందాక ఎవరైనా ఏమనుకుంటారు? ‘పెన్షన్ వస్తుంది కదా హాయిగా విశ్రాంతి తీసుకుందాం..’ అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ దశను తమకు దక్కిన మరో అవకాశంగా భావిస్తారు. తమ అభిరుచులు, ఆసక్తులపై దృష్టి పెడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. శిఖా ఛౌదరి ఇదే కోవకు చెందుతుంది. 14 ఏళ్ల పాటు భారత వైమానిక దళంలో సేవలందించిన ఆమె.. ఈ ఏడాది జనవరిలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ పొందారు. ఆపై ఓ కెఫె ప్రారంభించి వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం దీని ద్వారా రుచికరమైన ఆహారం, పానీయాలు అందించడమే కాదు.. పలు కమ్యూనిటీ ఈవెంట్లు నిర్వహిస్తూ సామాజిక సత్సంబంధాల్ని పెంపొందిస్తున్నారు. వృత్తిలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)