Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్ పగటికలలు.. 2035 నాటికి చంద్రుడిపైకి వెళ్తామంటూ ప్రకటన!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
Pakistan has announced plans to land on the moon by 2035, relying heavily on China for its space program and lunar rover.
The announcement has drawn sharp criticism from economic experts who argue that the country should focus on its severe inflation and poverty crisis instead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకపక్క దేశంలో విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, , లక్షల కోట్ల విదేశీ కూరుకుపోయి ఆర్థికంగా అవుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా జాబిల్లిపైకి వెళ్లేందుకు సాహసిస్తోంది. ప్రజలు తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక పూటగడవక అల్లాడుతుంటే.. పాక్ ప్రభుత్వం మాత్రం చైనా భుజానెక్కి అంతరిక్షంలో చరిత్ర సృష్టిస్తామంటూ కంటోంది. 2035 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తామంటూ ప్రకటించి అందరినీ విస్మర్యానికి గురిచేస్తోంది.
చైనా సహాయంతో అంతరిక్ష యాత్ర: ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ పాకిస్థాన్ తన అంతరిక్ష కలను సాకారం చేసుకునేందుకు డ్రాగన్ దేశంపై పూర్తిగా ఆధారపడుతోంది. ప్లానింగ్ మినిస్టర్ అహ్సన్ ఇక్బాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ తరఫున తొలి వ్యోమగామి నవంబర్ 25న చైనా అంతరిక్ష కేంద్రం నుంచి నింగికి దూసుకెళ్లనున్నారు. చైనా నిర్మించిన అంతరిక్ష నౌక ద్వారా.. చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శిక్షణతో ఈ యాత్ర జరగనుంది. ఈ మిషన్లో ఎంపికైన వ్యోమగామి 'పేలోడ్ స్పెషలిస్ట్'గా వ్యవహరించి కక్ష్యలో శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. అంతేకాక అంతరిక్షంలో ఉన్న సమయంలో ఆ వ్యోమగామి మాండరిన్(చైనీస్) భాషలో మాట్లాడాల్సి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)