Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అప్పులు తీర్చడం కోసం బైక్ లు చోరీ... 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Rajendranagar police arrested two youths for stealing 10 two-wheelers in Hyderabad, with the investigation revealing they committed the thefts to repay a loan and cover personal expenses.
The police seized the stolen vehicles and remanded the suspects in custody.
Rajendranagar DCP appreciated the police team for solving the case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా నిందితులు పోలీసులకు పట్టుబడటంతో ఈ చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్లకంటి ప్రశాంత్ రావు అలియాస్ బంటి (19), రాచర్ల అఖిల్ (19) ఇద్దరూ స్నేహితులు. ఈ నెల 13న బండ్లగూడ జాగీర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, దొంగిలించిన యమహా RX 135 బైక్పై వెళ్తున్న వీరిద్దరిని పట్టుకున్నారు. అనంతరం విచారించగా నగరంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుజుకి యాక్సెస్ 125, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా RX 100, KTM డ్యూక్ 200, యమహా RX 135తో పాటు మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న రివర్ ఎలక్ట్రిక్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)