Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అరాచక ఎస్సైపై ఏసీబీ వల.. ఓ వ్యక్తికి లాకప్‌లో చిత్రహింసలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
An Assistant Sub-Inspector (ASI) in Hyderabad was accused by the Anti-Corruption Bureau (ACB) of extorting money and torturing a person in custody.
The ASI allegedly demanded ₹2 lakhs from a victim to avoid further trouble and went on leave after learning about impending ACB raids.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : చేతిలో లాఠీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నదనే అధికారంతో ఓ ఎస్సై అరాచకాలకు పాల్పడ్డాడు. సివిల్ తగాదాల్లో తలదూర్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. ఇటీవల లాకప్‌లో ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టా డు. ఈ వేధింపులను భరించలేక ఓ బాధితు డు సీక్రెట్‌గా ఉంగరంలో కెమెరా పెట్టి ఎస్సై బాగోతాన్ని చిత్రీకరించి ఏసీబీకి చేరవేశాడు. ఏసీబీ దాడులకు సిద్ధమవుతున్నదనే విషయం తెలిసి సదరు ఎస్సై సెలవుపై వెళ్లినట్టు సమాచారం. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఓ ఫిర్యాదు రావడంతో ఆ ఎస్సై రంగప్రవేశం చేశాడు. కేసు నమోదు చేసి, ఓ వ్యక్తిని రిమాండ్‌కు పంపాడు. అతడి కొడుకులపైనా కేసు…
మరో కేసులో ఓ ఎన్నారైకి, వారి ఇంట్లో అద్దెకు ఉం టున్న వారితో డబ్బుల విషయంలో వివాదం నెలకొన్నది. ఎన్నారై సమాచారం మేరకు ఎస్సై బృందం ఇరువర్గాలతో మాట్లాడి కిరాయిదారులకు రూపాయి కూడా ముట్టనీయకుండా ఖాళీ చేయించడంతో వారు ప్రత్యేక విభాగం ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వేధింపులపై ఆగ్రహంతో ఉన్న బాధితుల్లో ఒకరు వారం క్రితం ఎస్సైని కలిసి మా ట్లాడగా ‘మళ్లీ లోపలకు తోయిస్తా ఏమనుకుంటున్నావో’ అంటూ బెదిరించినట్టు తెలిసింది. తమపై ఒత్తిడి లేకుండా చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, మరుసటి రోజు డబ్బులు తీసుకుంటుండగా ఆ వ్యక్తి తన ఉంగరంలో కెమెరాతో చిత్రీకరించి ఏసీబీకి అందజేసినట్టు తెలిసింది.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)