Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్హులకు ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Dr.
Vamsi Krishna stated that the state government is supporting eligible poor individuals by distributing newly sanctioned social security pension documents in Achampet town.
He credited the Congress government with distributing pensions to a large number of eligible poor people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తూ ఆదుకుంటోందని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన సామాజిక భద్రత పింఛన్ పత్రాలను అందజేశారు. సీఎం రేవంత్రెడ్డి పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని తెలిపారు. మొదటిసారి అధిక సంఖ్యలో అర్హులైన పేదలకు పింఛన్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కారుకు దక్కిందని పేర్కొన్నారు. త్వరలో పింఛన్ నగదు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి చిన్ని ఓబులేశు, పుర కమిషనర్ మురళి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)