Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Arnab Cyclone: సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
By Eenadu1 min read at Eenadu
In brief
Chief Minister Chandrababu directed officials to undertake relief measures in areas affected by Cyclone Arnab, holding teleconferences with district collectors and RTGS officials.
He was briefed on the cyclone's impact, including the uprooting of trees and electricity poles, and ordered the immediate removal of fallen trees and the restoration of power once the cyclone subsides.
District collectors, including the one from Konaseema, reported on the ongoing relief efforts and infrastructure damage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ (RTGS) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం రాత్రి 1.30 గంటల వరకు అధికారులతో సమీక్షించిన సీఎం.. బుధవారం ఉదయం 6 గంటల తర్వాత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ (Arnab Cyclone) ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అర్నబ్ ప్రభావంతో (Arnab Effect) నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు వెల్లడించారు. తుపాను తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని అధికారులు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)