Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్నబ్ ఎఫెక్ట్: అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు
By Eenadu1 min read at Eenadu
In brief
Cyclone Arnab caused heavy rains in Alluri Sitharama Raju district, leading to the collapse of two bridges in Anantagiri mandal.
This disruption has affected road connectivity, and local villagers are requesting the government to rebuild the bridges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అనంతగరి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను అలజడి సృష్టిస్తోంది. అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ పరిధిలోని తాడిగూడ గ్రామంలో అర్నబ్(Cyclone Arnab) తుపాను కారణంగా తీవ్ర గాలులతో కూడిన వర్షం కురవడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంతెనను నిర్మించాలని తాడిగూడ గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ శివలింగపురం- కృష్ణాపురం మధ్యనున్న వంతెనపై నుంచి గెడ్డ పొంగిపొర్లడంతో మరో వంతెన కొట్టుకుపోయింది. మండలంలోని కాశీపట్నం వద్ద తుపాను తీవ్రతకు గోస్తని నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)