Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అర్నబ్ ఎఫెక్ట్: తుఫాను హెచ్చరికలతో బెజవాడ దుర్గమ్మగుడి ఘాట్ రోడ్డు మూసివేత..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Andhra Pradesh, the government has announced a two-day holiday for schools in districts expected to be severely affected by Cyclone Arnab.
Officials have also temporarily closed the Ghat road at the Bezawada Durgamma temple to ensure the safety of devotees.
The Executive Officer of the temple urged devotees to use the Mahamandapam route instead and requested their cooperation with the authorities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీలో అర్నబ్ తుఫాను విరుచుకుపడనున్న క్రమంలో అప్రమత్తమైంది కూటమి ప్రబుత్వం. ఇప్పటికే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. తుఫాను హెచ్చరికల కారణంగా బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. మంగళవారం ( అక్టోబర్ 27 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
ఘాట్ రోడ్డుపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వర్షాల సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనానాయక్ మాట్లాడుతూ.. క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వైపు అనుమతి లేదని, శ్రీ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల రాకపోకలకు మహామంటపం మార్గాన్ని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)