Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అర్నబ్ తుపాన్ ధాటికి అతలాకుతలమైన ఉప్పాడ తీరం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
Arnab cyclone caused severe damage to the Uppada coast in Kakinada district, with giant waves destroying around 30 houses and washing away the Uppada-Kakinada beach road.
Authorities have halted traffic and intensified rescue operations in the affected villages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం అతలాకుతలమైంది. ఈ తెల్లవారుజామున విరుచుకుపడిన రాకాసి అలల ధాటికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు కొట్టుకుపోగా, సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో తీరప్రాంత గ్రామాలు వణికిపోయాయి. తుపాను ప్రభావంతో సుబ్బంపేట, ఉప్పాడ, సూరడపేట, జగ్గరాజుపేట, పల్లిపేట, రంగంపేట, మాయాపట్నం వంటి గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి దాదాపు 30 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. బలమైన గాలులకు మరికొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. సుబ్బంపేట వద్ద తీరప్రాంతాన్ని కాపాడేందుకు నిర్మించిన రక్షణ…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)